తెలంగాణ EAPCET 2026 షెడ్యూల్ రిలీజ్!
టీజీ ఈఏపీసెట్-2026 పరీక్షల షెడ్యూల్ ప్రకటన హైదరాబాద్, జనవరి 30: జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్-2026) పరీక్షల షెడ్యూల్ను ఆధికారికంగా ప్రకటించారు. ఈ…










