పెట్రోల్ కొరతపై పుకార్లు..బంకుల వద్ద భారీ క్యూలైన్లు.
ఫుల్ ట్యాంక్ చేయించుకున్న జనం.. బంకుల వద్ద హడావిడిసాధారణంగా కొద్దిగా ఇంధనం మాత్రమే కొనుగోలు చేసే వాహనదారులు కూడా ఈసారి ‘ఫుల్ ట్యాంక్’ కోసం పోటీ పడ్డారు. కొందరు డ్రమ్ములు, క్యాన్లతో వచ్చి పెట్రోల్ నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడంతో బంకుల వద్ద…








