పీపుల్స్ ప్లాజాలో కొలువు దీరిన మొక్కలు
హైదరాబాద్ , సెప్టెంబరు 1నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్న అల్ ఇండియా హార్ది కల్చర్, అగ్రికల్చర్ షో నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. గురువారం నుంచి నిర్వహిస్తున్న గ్రాండ్ నర్సరీ ప్రదర్శన లో రోబోటిక్ వ్యవసాయం,…