కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల హైదరాబాద్, నవంబర్ 17కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.. మేనిఫెస్టో అంశాలు ఇవే.. తెలంగాణా కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు-2023 మేనిఫెస్టో ముఖ్యాంశాలు (ఆరు గ్యారంటీలకు అనుబంధం)…