ప్రకృతిలో మమేకం మేడారం జాతర!
ఈ రోజు కన్నెపల్లి నుండి మేడారానికి సారలమ్మ రాక మేడారానికి సమ్మక్క, సారలమ్మ ల ఆగమనం… ఆద్వితీయ గట్టం నేడు హైదరాబాద్, ఫిబ్రవరి 21: మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టం…
News from Village to Global
ఈ రోజు కన్నెపల్లి నుండి మేడారానికి సారలమ్మ రాక మేడారానికి సమ్మక్క, సారలమ్మ ల ఆగమనం… ఆద్వితీయ గట్టం నేడు హైదరాబాద్, ఫిబ్రవరి 21: మేడారం జాతరలో ప్రధాన ఘట్టం సమ్మక్క, సారలమ్మ దేవతలను గద్దెపైకి తీసుకురావడం. అమ్మల రాక ఘట్టం…
హైదరాబాద్, ఫిబ్రవరి 20ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అన్నారు. మంగళవారం విజయ సంకల్పయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా…
జాతరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను గిరిజన సాంప్రదాయాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లలో పూర్తి చేసింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగద్దనే సంకల్పం తో రాష్ట్ర…
హైదరాబాద్, ఫిబ్రవరి 19ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ రాజ్య స్థాపనకు ఎనలేని కృషి చేశారని వరల్డ్ హిందూ లయన్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ అన్నారు. ఛత్రపతి శివాజీ 394వ జయంతి…
https://www.youtube.com/live/e670ro6yIZw?si=aQ-1dAYnYMnZaKTs
వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలుక్రికెట్, సెపక్ తక్రాఖేలో ఇండియా జీతో నల్లగొండ పేరుతో క్రీడలుహైదరాబాద్, ఫిబ్రవరి 15యువతలో క్రీడాస్ఫూర్తిని నింపి మరింత చైతన్యవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. వరల్డ్ హిందూ లయన్స్ ఆధ్వర్యంలో చేపడుతున్న…
శ్రీశైలంలో నిర్మిస్తున్న కాటేజ్లకు విరాళం అందించిన సురేష్హైదరాబాద్, ఫిబ్రవరి 13ధార్మిక విధానాన్ని కొనసాగించడం భారతీయ సంస్కృతిలో భాగమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో పెరిక సంఘం నిర్మిస్తున్న 57…
మూడు రోజుల పాటు ప్రదర్శనజాతీయ అంతర్జాతీయ ఉత్పత్తుల వేదికగా హైదరాబాద్హైదరాబాద్, ఫిబ్రవరి 07జీఎస్ఐఎక్స్పో 2024కు హైదరాబాద్ వేదిక అవుతోంది. ఎక్స్పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్లో గిష్ట్ అండ్ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నారు.…
నేరుగా జీతాలు ఇప్పిస్తాం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మగౌరవంగా బతికే విధంగా ప్రజా పాలన ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఔట్ సోర్స్ మేయిన్ సోర్స్ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందిన్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వ…
*ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుమల, ఫిబ్రవరి 03 మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు…
This will close in 0 seconds