పచ్చదనంతోనే ప్రజల భవిష్యత్తుః మంత్రి తుమ్మల
ఫిబ్రవరి 1 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా*ఐదు రోజుల పాటు ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో*నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన*బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, జనవరి 26పచ్చదనంతోనే ప్రజల మనుగడ సాధ్యమనీ, భావి తరలా భవిష్యత్తును…