వైన్స్ షాపులు బంద్
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మే 11వ తేది సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం…
News from Village to Global
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో మద్యం ప్రియులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మే 11వ తేది సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం…
హైదారాబాద్, మే 10తెలుగు రాష్టాలలో సంక్రాంతి వస్తే అందరికి గుర్తొచ్చేది గోదావరి జిల్లాల్లో జరిగే కోళ్ల పందేలు. ఎండాకాలంలో ఐపిఎల్ సీజన్ వస్తే గుర్తొచ్చేది క్రికెట్ పందేలు. ఇకనుంచి దేశంలో ఏ ఎన్నికలు జరిగినా ఎన్నికల పందేలు కూడా గుర్తొస్తాయి. ప్రస్తుతం…
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నేడు ప్రమాదంలో ఉందిలోక్ సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్యఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లూ ప్రమాదంలో పడ్డాయిబీజేపీపై రాహుల్ యుద్ధం ప్రకటించారుతెలంగాణ ప్రజలంతా అండగా నిలువాలికాంగ్రెస్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసిందిబీజేపీ విశ్వనగరంపై విషం చిమ్ముతోందిబీజేపీ మత…
మోదీ లక్షలకోట్ల సంపదను సంపన్నులకు పంచారుమేము పేదలకు పంచుతాంబీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దురాజ్యాంగం వల్లే పేదలకు హక్కులు దక్కాయిప్రజల గుండె చప్పుడైన రాజ్యాంగాన్ని కాపాడుకుందాంమోదీ 22మంది కోసం పని చేసేశారుమోదీ 16లక్షల కోట్లు కోటీశ్వరులకు మాఫీ చేసిండుపేదల కోసం ఏం చేయలేదుకాంగ్రెస్…
తెలంగాణ అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో సినీ ప్రముఖులకు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలు మొండిచేయి చూపించాయి. బీఆర్ఎస్ ఓటమి తర్వాత టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారి కాంగ్రెస్, బీజేపీలలో చేరుతున్నారు. పార్టీ మారిన వారికే…
దేశ రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల రంగ ప్రవేశం రోకురోజుకి పెరుగుతూ వస్తూనే వస్తుంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు పలు సినీ ప్రముఖులు లోక్ సభ ఎన్నికల సమరంలో తలపడుతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీ నుంచి…
‘ దీదీ’ అనగానే గుర్తొచ్చే పేరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. దేశవ్యాప్తంగా దీదీగా పిలవబడే మమతాబెనర్జీ మరో దీదీని బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించారు. బెంగాల్ లో రోజురోజుకి పెరుగుతున్న బీజేపి బలానికి…
ఏపీలో జరగనున్న ఎన్నికల సందర్భంగా కొన్ని అసెంబ్లీ స్థానాలు తెగ ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి పిఠాపురం నియోజకవర్గం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో వున్నారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు…
దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు జరిగే నీట్ యూజీ పరీక్ష మే 5 న జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్ష ఆప్ లైన్ విధానంలోనే జరుగుతుంది. పెన్ను పేపర్ ద్వారానే నీట్ పరీక్ష…
దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పలు స్థానాల్లో జాతీయ పార్టీలు నేరస్థులను నిల్చోబెడుతున్నాయి. నేరాలు చేసి కప్పిపుచ్చుకునేందుకు రాజకీయాల్లోకి వస్తున్న వారిని రాజకీయ పార్టీలు సైతం రెడ్ కార్పెట్ వేసి మరి స్వాగతిస్తున్నాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 1352 మంది…
This will close in 0 seconds