ఈరోజు నుంచి హైటెక్స్‌లో జీఎస్‌ఐ ఎక్స్‌పో 2024 ప్రదర్శన
మూడు రోజుల పాటు ప్రదర్శనజాతీయ అంతర్జాతీయ ఉత్పత్తుల వేదికగా హైదరాబాద్హైదరాబాద్, ఫిబ్రవరి 07జీఎస్‌ఐఎక్స్‌పో 2024కు హైదరాబాద్ వేదిక అవుతోంది. ఎక్స్‌పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్‌లో గిష్ట్ అండ్ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నారు.…










