రూ.19వేలకోట్ల రుణమాఫీ సాధ్యమా?
@సెప్టెంబర్ రెండో వారం వరకు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం. @కనీసం ఉన్న నాలుగు నెలల టర్మ్ లోనైనా మాఫీ సాధ్యమా?@నాలుగున్నర ఏళ్లలో మాఫీ అయింది రూ.1,207 కోట్లు@రూ.లక్ష మాఫీలో రూ.37వేల వరకే మాఫీ@ఇప్పటి వరకు 5.66లక్షల మందికే మాఫీ హైదరాబాద్, ఆగస్టు02రాష్ట్ర…