తెలంగాణలో షాకింగ్ చలి బాంబు! ❄️
10°C కింద పడిపోయే టెంపరేచర్.. 8 రోజులు ఫ్రీజర్ మోడ్ ON! తెలంగాణలో తీవ్ర చలి హెచ్చరిక: నవంబర్ 11 నుండి 19 వరకు ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తీవ్ర చలి వాతావరణం…
News from Village to Global
10°C కింద పడిపోయే టెంపరేచర్.. 8 రోజులు ఫ్రీజర్ మోడ్ ON! తెలంగాణలో తీవ్ర చలి హెచ్చరిక: నవంబర్ 11 నుండి 19 వరకు ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తీవ్ర చలి వాతావరణం…
కనకదాస జయంతి వేడుకలు: కురుబ సమాజిక వర్గానికి గర్వకారణం.. భక్తి మార్గంలో అమరత్వం సాధించిన మహాకవి 525 ఏళ్ల దిగ్గజం హావేరి, నవంబర్ 8: కర్ణాటక భక్తి సాహిత్యంలో అచంచల స్థానం సంపాదించిన మహాకవి, దాస సాహిత్యకారుడు శ్రీ కనకదాసుడి జన్మదినోత్సవాలు…
లక్షలాది భక్తుల గోవింద నామ స్మరణ! వైభవంగా తిరుమలలో కార్తీక పౌర్ణమి గరుడ సేవ తిరుపతి, నవంబర్ 7: ట తిరుమల వెంకటరమణ మహారాజు ఆరాధనకు ప్రత్యేకమైన పవిత్రతను చేర్చిన కార్తీక మాస పౌర్ణమి గరుడ సేవ గురువారం రాత్రి అపరిసరహ్నంగా…
లూయిస్‌విల్ విమానాశ్రయం సమీపంలో ప్రమాదం ముగ్గురు సిబ్బంది మృతి, 11 మంది గాయాలు భారీ అగ్నికీలలు, పరిస్థితి విషాదకరం లూయిస్‌విల్ (కెంటకీ), నవంబర్ 5: అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లూయిస్‌విల్ మహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది…
కంకర కింద మునిగిన బస్సు.. కన్నీరమయిన చేవెళ్ల!” చేవెళ్ల, నవంబర్ 3 ,2024రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకరలోడుతో వెళ్తున్న…
ముంబై ఎయిర్‌పోర్టులో మహిళ అరెస్ట్ముంబై, నవంబర్ 1:ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీ డ్రగ్ రవాణా ప్రయత్నాన్ని భగ్నం చేశారు. కొలంబో నుంచి ముంబైకి వచ్చిన ఓ మహిళ వద్ద నుంచి సుమారు 4.7…
వరంగల్‌లో జలప్రళయం – మొంథా తుఫాన్ దెబ్బకు మునిగిన నగరంఏడు మృతి, ఇద్దరు మిస్సింగ్, విస్తృత నష్టం – 2,000 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలింపు వరంగల్, అక్టోబర్ 31: బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ‘మొంథా’…
చేతికి వచ్చిన పంట వానపాలుప్రధానంగా 12 జిల్లాలు 179 మండలాల్లో పంటలు ఆగం 2.53లక్షల మంది రైతుల పంట తెర్లువరి, పత్తితో పాటు దెబ్బతిన్న మిరప, మక్క పంటలు2.82లక్షల ఎకరాల్లో వరి..1.51లక్షల ఎకరాల్లో పత్తికి నష్టంఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో…
భారీ వర్షాలు, ఈదురుగాలుల ముప్పు అమరావతి/హైదరాబాద్, అక్టోబర్ 28 (VGlobe News): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ తీవ్రత పెరిగిపోతోంది. ఇప్పటికే తీవ్ర తుఫాన్‌గా బలపడిన ఈ వాయుగుండం రాత్రికి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటనుండటంతో వాతావరణ శాఖ రెడ్…
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం కర్నూలు, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనమైన ఘటన తీవ్ర…
This will close in 0 seconds