ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో డీజేహెచ్‌ఎస్ ప్రతినిధుల భేటీ
– జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై చర్చహైదరాబాద్, వెలుగుజర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) ప్రతినిధులు భేటీ అయ్యారు. మంగళవారం డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు మరిపాల శ్రీనివాస్, కోశాధికారి…










