విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి
సీఎండీ రోనాల్డ్ రోస్కు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ వినతి హైదరాబాద్, జులై 22: విద్యుత్ సంస్థల్లో దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని ఎలక్ట్రిసిటీ ఎంప్లా యీస్ జేఏసీ కోరింది. ఈ మేరకు సోమవారం ట్రాన్స్ కో,…