బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు: రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీలో ఉద్యమం
తెలంగాణ కేబినెట్ నిర్ణయం హైదరాబాద్, జులై 28, 2025: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం…










