కనకదాస 525జయంతి : కురుబ సామ్రాజ్యం నుంచి భక్తి రాజ్యం వైపుకు
కనకదాస జయంతి వేడుకలు: కురుబ సమాజిక వర్గానికి గర్వకారణం.. భక్తి మార్గంలో అమరత్వం సాధించిన మహాకవి 525 ఏళ్ల దిగ్గజం హావేరి, నవంబర్ 8: కర్ణాటక భక్తి సాహిత్యంలో అచంచల స్థానం సంపాదించిన మహాకవి, దాస సాహిత్యకారుడు శ్రీ కనకదాసుడి జన్మదినోత్సవాలు…










