
హైదరాబాద్, మే29
కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాలా సోమవారం హైదరాబాద్ నగరానికి వచ్చారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన అర్జున్ రామ్ మేఘవాలాను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ఎన్ వీ సుభాష్ తదితరుల పాల్గొన్నారు.