
హైదరాబాద్ , మే 30
మాజీ సీబీఐ అధికారి జేడీ లక్ష్మి నారాయణ కూతురు వివాహానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. మంగళవారం జేఢీ లక్ష్మి నారాయణ, ఆయన సతీమణి ఊర్మిళ వారి కుమార్తె వివాహం సందర్భంగా ఆహ్వానించటానికి పద్మభూషణ్ మెగాస్టార్ ఇంటికి వెళ్లి చిరంజీవి, సురేఖ దంపతులను ఆహ్వానించారు.