
ఫస్ట్ లిస్ట్ లో 55లో 23 మంది అల్ప సంఖ్యాక కులాలు
11 మంది రెడ్లు, మిగతా వెలమ, కమ్మ, బ్రాహ్మణులు
తొలి జాబితాలో 11 మంది బీసీలకు అవకాశం
హైదరాబాద్, అక్టోబర్ 15:
కాంగ్రెస్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్ లో 55లో 23 మంది అల్ప సంఖ్యాక కులాలు కాగా, అందులో 11 మంది రెడ్లు, మిగతా వెలమ, కమ్మ, బ్రాహ్మణులు వున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో 11 మంది బీసీలకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా ఇందులో 11మంది కొత్త ముఖాలకు టికెట్ లు దక్కాయి.

