చిన్న జీయర్ స్వామికి పెరిక సురేష్ గురు వందనం
ముంచింతల ఆశ్రమంలో గురు పౌర్ణిమ వేడుకలు.. చిన్న జీయర్ స్వామికి బీజేపీ ఓబీసీ మోర్చా నేతల గురువందనం హైదరాబాద్, జూలై 30: గురు పౌర్ణిమ సందర్భంగా ముంచింతల ఆశ్రమంలో నిర్వహించిన “గురు వందన” కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా నాయకులు…










