అమరావతిలో ‘ఆవకాయ’ ఫెస్టివల్
సినిమా, సాహిత్యం, కళల పండుగ అమరావతి, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్లోని సాంస్కృతిక సంపదను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ‘ఆవకాయ: అమరావతి ఫెస్టివల్ ఆఫ్ సినిమా, కల్చర్ అండ్ లిటరేచర్’ను జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నట్లు పర్యాటక…










