హైదరాబాద్ గజగజ! డిసెంబర్లో 9°Cకి పడిపోయిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ పై చలి పంజా… డిసెంబర్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు క్షీణత హైదరాబాద్, డిసెంబర్ 9: బిర్యానీ సువాసనలు, ఇరానీ చాయ్ వాసనలు ఓలలాడే హైదరాబాద్… ఇప్పుడు ‘గడ్డకట్టే చలి’తో వణుకుతోంది. ఈసారి చలికాలం నగరంపై అసాధారణంగా దాడి చేసింది. గ్రేటర్…








