జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం నిబద్దతతో ఉంది: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
డీజేహెచ్ఎస్ వెబ్సైట్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, మార్చ్ 21: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిబద్దతతో ఉందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…










