గొర్రెల పెంపకందార్ల సమస్యల పరిష్కారానికి కృషి – షీప్ ఫెడరేషన్ చైర్మన్ కె. సరిత
హైదరాబాద్, జూన్ 26:రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని షీప్ ఫెడరేషన్ చైర్మన్ కె సరిత హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని జీఎంపీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర విస్తృత…










