ఇడుపు కాయితం.. టైటిల్‌తోనే తుఫాన్!
తెలంగాణ భాషపై సోషల్ మీడియాలో రగులుతున్న వివాదం ‘ఇడుపు కాయితం’పై సోషల్ మీడియాలో రగులుతున్న వివాదం తెలంగాణ మాండలిక పదంపై భిన్నాభిప్రాయాలు.. ప్రాంతీయ భాషల గౌరవంపై మరోసారి చర్చ హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ గ్రామీణ సంస్కృతి, స్థానిక మాండలికాన్ని ప్రధానాంశంగా…










