ప్రజా ప్రభుత్వం విజయ పథం, రైజింగ్-2047 లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళి పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ హైదరాబాద్, జూన్ 2, 2025: తెలంగాణ రాష్ట్ర 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్…










