పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థానీలే సూత్రధారులు
స్థానికుల సహకారంపై దర్యాప్తు వేగవంతం ఏడుగురు టెర్రరిస్టుల్లో ఐదుగురు పాకిస్తానీలే పహల్గాం, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ మేడోస్‌లో పర్యాటకులపై జరిగిన దాయాది ఉగ్రదాడిలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ దాడిలో…