కల్కి అవతారంలో అశ్వంపై దిగి వచ్చిన అమ్మవారు
ఒక్కసారిగా పులకించిన తిరుచానూరు మాడవీధులు ! 🙏✨ తిరుచానూరు బ్రహ్మోత్సవాలు: కల్కి అవతారంలో అశ్వవాహనంపై అమ్మవారు భక్తులను కటాక్షించారు తిరుపతి, నవంబరు 24: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత…










