రెస్క్యూలో సత్తా చాటిన సింగరేణి: 20 అవార్డులతో ఆల్‌టైమ్ రికార్డ్
సింగరేణి రెస్క్యూ జట్లు జాతీయస్థాయిలో ఛాంపియన్… 20 బహుమతులతో ఆల్‌టైం రికార్డ్ హైదరాబాద్, డిసెంబర్ 11: నాగ్‌పూర్‌లో జరిగిన 54వ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి కార్మికుల రెస్క్యూ జట్లు అద్భుత విజయం సాధించాయి. పురుషుల జట్టు ఛాంపియన్షిప్…










