భారత్, రష్యా రెండు దేశాల సహకారంపై మోదీ-పుతిన్ సంయుక్త ప్రకటన… వివరాలు ఇవే
ద్వైపాక్షిక సహకారంపై మోదీ-పుతిన్ సంయుక్త ప్రకటన భారత్, రష్యా మధ్య 2030 వరకు వాణిజ్య విస్తరణకు ఒప్పందం 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం లక్ష్యం భారత్‌కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ యూరియా, షిప్పింగ్,…










