వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో ఆల్ టైమ్ రికార్డు..!
#రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ#వానాకాలంలో 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరించిన రాష్ట్ర సర్కారు#ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధికం#ఉమ్మడి రాష్ట్రంలోనూ సేకరణను అధిగమించిన తెలంగాణ#ఇప్పటి వరకు 70.20 లక్షల టన్నులే అత్యధికం#సంక్రాంతికి సన్న ధాన్యం బోనస్ రూ.500 కోట్లు విడుదల#దీంతో…










