రేపు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ, మే27 భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని ఆదివారం (మే28) రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. భారత ప్రజాస్వామ్యానికి నూతన చిహ్నమైన పార్లమెంట్ కొత్త నిర్మాణానికి ఎన్నో విశేషాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాలకు అత్యంత అనుకూలంగా కొత్త భవనాన్ని…










