జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్కు కేసీఆర్ లేఖ
హైదరాబాద్, జూన్ 15జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చైర్మన్ పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి…










