తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అలాయ్ బలాయ్
ఘనంగా వెజ్ అలాయ్ బలాయ్హాజరైన మాజీ గవర్నర్ దత్తాత్రేయహైదరాబాద్, ఏప్రిల్ 26తెలంగాణ సంప్రదాయాల్లో వెజ్ వంటకాలకు ప్రాధాన్యత ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నగరంలో నిర్వహించిన “వెజ్ అలాయ్ బలాయ్ కార్యక్రమం” ఘనంగా జరిగింది. తెలంగాణ సంప్రదాయ…










