అమెరికాలో హీరో సుమన్‌కు ఘన స్వాగతం
అమెరికాలో నిర్వహించనున్న మన తెలుగు అమెరికన్ అసోసియేషన్ (MATA) రెండవ కన్వెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్కు మహబూబాబాద్ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త మొగుళ్ల బుచ్చిబాబు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుమన్‌కు ప్రత్యేక…










