ఫ్యూచర్ సిటీ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తుంది: సీఎం రేవంత్ రెడ్డి
2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి కీలక కేంద్రంగా అభివృద్ధిఅడ్డంకులను అధిగమించి కాలుష్య రహిత అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం హైదరాబాద్, జూన్ 10: తెలంగాణ భవిష్యత్తుకు పునాదిగా నిలిచే ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని ప్రపంచానికి ఆదర్శవంతమైన నగరంగా…










