బీజేపీ ఆందోళన.. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావుతో పాటు పలువురు నేతల అరెస్టు
హైదరాబాద్, జూలై 22:హైదరాబాద్ నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం (గాంధీభవన్) ఎదుట బుధవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు, బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్…










