గవర్నర్లు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారారు: కేసీఆర్
గవర్నర్లు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. రాజ్ భవన్ లు బీజేపీ రాష్ట్ర కార్యాలయాలుగా మారాయని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో మోడీ సర్కారు ఏదో చేయాలనుకుంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.…










