మొక్కలు పెంచడం అనివార్యం: మంత్రి తుమ్మల
ఇప్పటికే నీళ్లు కొంటున్నాం..చెట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో గాలిని కొనాల్సి వస్తదిహార్టీకల్చర్ ను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందినర్సరీమేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మలహైదరాబాద్, ఆగస్టు 29రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మొక్కలు పెంచడం అనివార్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటి…










