Author: VGlobe News

ప్యాక్స్ పై సర్కారు సంచలన నిర్ణయం

#ప్యాక్స్ పర్సన్ ఇంచార్జీ కమిటీల పాలనకు మంగళం#నియామక కమిటీలు రద్దు#ఇకపై సొసైటీల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా అధికారులకేజీవో జారీ హైదరాబాద్, డిసెంబర్ 19రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) నిర్వహణ విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు…

ఒక్కరోజులోనే రూ.649.84కోట్లు విడుదల

రైతులకు అందిన సన్నవడ్ల బోనస్ఒక్కరోజులోనే రూ.649.84కోట్లు విడుదలఇలా బోనస్ రూపంలో రూ.962.84కోట్లుఈయేడు ఇప్పటికే 59.74లక్షల టన్నులుమొత్తం రూ.13833కోట్లు చెల్లింపులుహైదరాబాద్, డిసెంబరు 19ఈయేడు వానాకాలంలో సన్నవడ్లు సాగు చేసిన రైతులకు సర్కారు బోనస్ వెంట వెంటనే అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించిన…

తాజ్ బంజారా సోల్డ్ అవుట్

ఆరో రియల్టీ రూ.315 కోట్లకు కొనుగోలు హైదరాబాద్ ఐకానిక్ తాజ్ బంజారా హోటల్ రూ.315 కోట్లకు అమ్ముడు హైదరాబాద్, డిసెంబర్ 19: నగరంలోని ప్రతిష్టాత్మక బంజారాహిల్స్ ప్రాంతంలో బంజారా చెరువు పక్కన ఉన్న ఐదు నక్షత్రాల తాజ్ బంజారా హోటల్‌ను అరబిందో…

యూరియా కోసం ప్రత్యేక మొబైల్ యాప్

# ఇక ఇంటి నుండే యూరియా బుకింగ్#పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్#ఈ యాసంగి నుంచే అందుబాటులోకి తీసుకురానున్న వ్యవసాయశాఖ హైదరాబాద్, డిసెంబర్ 15:రైతులు యూరియా కోసం ఇంటి వద్ద నుంచే ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక…

నితిన్ నబిన్ ను సత్కరించిన పెరిక సురేష్

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ బాధ్యతల స్వీకారం సత్కరించిన ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా నెంబర్ పెరిక సురేష్హైదరాబాద్, డిసెంబరు 15భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమించిన…

రెస్క్యూలో సత్తా చాటిన సింగరేణి: 20 అవార్డులతో ఆల్‌టైమ్ రికార్డ్

సింగరేణి రెస్క్యూ జట్లు జాతీయస్థాయిలో ఛాంపియన్… 20 బహుమతులతో ఆల్‌టైం రికార్డ్ హైదరాబాద్, డిసెంబర్ 11: నాగ్‌పూర్‌లో జరిగిన 54వ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీల్లో సింగరేణి కార్మికుల రెస్క్యూ జట్లు అద్భుత విజయం సాధించాయి. పురుషుల జట్టు ఛాంపియన్‌షిప్…

😱✈️🚗 ఫ్లోరిడా రోడ్డుపై  షాకింగ్ ఘటన

ఆకాశం నుంచి నేరుగా రోడ్డు పై దిగిన విమానం.. కానీ ఈ మహిళ బతికేసింది! ప్రమాదం వీడియో” రహదారిపై ప్రమాదం: విమానం కారును ఢీకొని కుప్పకూలింది.. మహిళ డ్రైవర్‌కు గాయాలు! ఫ్లోరిడా, డిసెంబర్ 10: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని బ్రెవర్డ్ కౌంటీలోని…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text