రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ: రూ.562 కోట్ల పెట్టుబడి ఒప్పందం
రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ: రూ.562 కోట్ల పెట్టుబడి ఒప్పందంహైదరాబాద్, ఏప్రిల్ 18, 2025: తోషిబా కార్పొరేషన్‌లోని అనుబంధ సంస్థ ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి విద్యుత్ సరఫరా మరియు పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను…