సింగరేణి కార్మికులకు ఉచితంగా రూ.కోటి ఇన్స్యూరెన్స్
బ్యాంకులతో సింగరేణి ఒప్పందంయూనియన్ బ్యాంక్, ఎస్బీఐలో శాలరీ ఎకౌంట్ ఉన్న వాళ్లకు వర్తింపుహెడ్డీఎఫ్సీలో అకౌంట్ ఉన్నవాళ్లకు రూ. 40 లక్షలు హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కార్మికులకు అనుకోకుండా ప్రమాదం జరిగినా,…










