నిలోఫర్ కు షాక్!!
ఫైర్ NOC సస్పెండ్బంజారాహిల్స్ భవనంలో ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు అనుమతులు లేకుండా పైభాగంలో రెస్టారెంట్ నిర్వహణపై అభ్యంతరం నిబంధనలు అమలు చేసే వరకు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం నగరవ్యాప్తంగా వాణిజ్య భవనాలపై ఫైర్ శాఖ ప్రత్యేక తనిఖీలు…










