కథల పోటీలో ప్రణీకకు ప్రథమ స్థానం! 🏆
తెలుగు భాషా దినోత్సవంలో విద్యార్థినికి ప్రథమ బహుమతి హైదరాబాద్: తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో ఎస్.టి. జోసెఫ్‌స్ స్కూల్, హబ్సిగూడకు చెందిన మూడో తరగతి విద్యార్థిని ఎ. ప్రణీక కథల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. మూడో…










