సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర-2026 షెడ్యూల్ ఖరారు
జూలై 19న ఘటోత్సవం.. ఆగస్టు 2న ప్రధాన బోనాలు.. ఆగస్టు 3న రంగం, గజవాహన సేవహైదరాబాద్, జూన్ 17: తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర-2026కు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. జాతర నిర్వహణకు…










