✈️ మామునూరు ఎయిర్‌పోర్టుకు మహర్దశ.. రూ.213.59 కోట్లతో అభివృద్ధి పనులకు టెండర్లు
మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి టెండర్లు వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు తెలంగాణలోని తూర్పు ప్రాంతాల విమాన రాకపోకలకు కీలకంగా భావిస్తున్న మామునూరు (వరంగల్) విమానాశ్రయ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) టెండర్లు ఆహ్వానించింది. విమానాశ్రయంలో కొత్త దేశీయ…










