జూబ్లీహిల్స్‌లో వజ్రాల వేట.. వ్యాపారి ఇంట్లో భారీ చోరీ!
జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. వజ్రాభరణాలు మాయం! సంపన్నుల ఇళ్లే టార్గెట్.. వరుసగా మూడు ఇళ్లలోకి చొరబడేందుకు యత్నంవ్యాపారి ఇంట్లో రూ.లక్షల విలువైన వజ్ర, బంగారు ఆభరణాలు అపహరణ హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో వరుస చోరీయత్నాలు కలకలం రేపాయి. సంపన్నుల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న…










