8స్థానాల్లో బీజేపీ విజయం
హైదరాబాద్, డిసెంబరు 03తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా 8సీట్లు గెలుచుకుంది. రాజాసింగ్ హాట్రీక్ కొట్టి విజయదుంధుబి మోగించగా మిగతా గెలిచిన వారిలో చాలా వరకు అనేక సార్లు పోటి చేసి ఓడిపోయిన వారే ఇప్పుడు విజయం సాదించడం గమనార్హం. అయితే…










