మేడారం జాతర షురూ
జాతరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్, ఫిబ్రవరి 20: రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను గిరిజన సాంప్రదాయాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లలో పూర్తి చేసింది. భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగద్దనే సంకల్పం తో రాష్ట్ర…










