పంట వేయకపోయినా రైతుకు నష్టపరిహారం
తెలంగాణ ప్రభుత్వం కొత్త బీమాపై వ్యవసాయశాఖ విప్లవాత్మక నిర్ణయం.-కరువు కారణంగా పంట వేయని రైతుకు ప్రయోజనం కలిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రైతు యూనిట్‌గా రాష్ట్రంలో పంటల బీమా పథకం. రైతులకు ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లించేలా నిర్ణయం తీసుకుంటోంది. దీంతో…










