వైఎస్ రెడ్డి ఇంట్లో రూ.9.04 కోట్ల నగదు, రూ.23.25 కోట్ల బంగారు ఆభరణాలు స్వాధీనం
ముంబై, హైదరాబాద్‌లో ఈడీ భారీ దాడులు: హైదరాబాద్/ముంబై, మే 15: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై జోనల్ కార్యాలయం ముంబై, హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో మే 14, 15 తేదీల్లో నిర్వహించిన సోదాల్లో రూ.9.04 కోట్ల నగదు, రూ.23.25 కోట్ల విలువైన…










