సౌత్ ఇండియా పై నార్త్ ఇండియన్ అధిపత్యాన్ని ఆపాలి: సౌత్ సేన
దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని ఆపాలి హైదరాబాద్, జనవరి 05దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు సౌత్ సేన అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి రమేష్, సభ్యులు…










